![]() |
gomati chakram |
2 . ఒక తెల్లని గుడ్డలో గుప్పెడు కుంకుమను ఉంచి దానిలో రెండు గోమతి చక్రాలని పెట్టి ముడి వేసుకుని మీ జోబులో ఉంచుకోండి, మీరు పని చేసే చోట మీ తోటి ఉద్యోగస్తులతో ఎటువంటి చిరాకులు లేకుండా గడిచిపోతుంది.
అదేవిదంగా దానిని మీ ఇంట్లో ఉంచుకుంటే మీ ఇంట్లో అందరు ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు.
3. మూడు గోమతి చక్రాలని పొడి చేసి మీ ఇంటి ముందు అల అల చల్లండి మీకు ఉన్న ఆర్దిక సమస్యలు తొలగిపోతాయీ.
4. రెండు గోమతి చక్రాలను ఒక తెల్లని గుడ్డలో వేసి దానిని మీ గుమ్మానికి కట్టండి, నరగోష పటా పంచలైపోతుంది.
No comments:
Post a Comment