sri gayatri yantram
సమస్త శుభములను ఇచ్చు ఇహికములగు సమస్త కష్టములను దూర మొనర్చి జ్ఞాపకశక్తిని, సంపదను,
బ్రహ్మజ్ఞానమును కలుగజేసెడి ఈ యంత్రాదిష్టాత్రి అయిన గాయత్రీ దేవిని ఫల, ఫత్ర, పుష్పాదులచే భక్తితో
పూజించి ఈ యంత్రమునకు మూలమంత్రమైన " ఓం భూర్భువస్సు: తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య దిమహి
ధియోయోనః ప్రచోదయాత్ " అను ఈ మూల మంత్రమును ప్రతినిత్యము యధాశక్తిగా జపించుచుండువారలకు
సమస్త పాపములు నశించి ఇహమును సమస్త సుఖములు పరమందు మోక్షమును పొందెదరు.
ఈ యంత్రము కేవలం 3000 రూపాయలు మాత్రమే.
మీకు కావలసిన వారు 8886253539 కు ఫోన్ చేసి సంప్రదించగలరు.